Random Video

కొత్త రికార్డు నమోదుచేసిన బంగారం ధరలు || Gold Prices In India Are Flow To New Hights || Oneindia

2019-08-07 1 Dailymotion

Gold rates in India have touched a record price. The gold imports have also plunged to 55% this July.Gold prices jumped in futures trade on Wednesday as the trade conflict between the US and China continued to drag, thus boosting the demand for the safe-haven asset.
#gold
#silver
#trade
#america
#china
#dollar
#rupee
#Goldrates
#india

భారత్‌లో పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో 0.65శాతం పెరిగిన బంగారు ధర రికార్డు స్థాయిలో రూ.37,830 రూపాయలకు చేరుకుంది. ఇదే క్రమంలో వెండి ధరలు కూడా పెరిగాయి. అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే బంగారు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.